Bethesda Church Hyderabad

Praise

Sthuthiyinchedaa Nee Naamam

Bookmark Sthuthiyinchedaa Nee Naamam Telugu Lyrics​ స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినంస్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం Verse 1దయతో కాపాడినావు – కృపనే చూపించినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 2పాపినై యుండగ నేను – రక్షించి దరి చేర్చినావునిను నే మరువనేసు – నిను నే విడువనేసు Verse 3సిలువే నాకు శరణం – నీవే నాకు మార్గంనిను నే మరువనేసు – నిను …

Sthuthiyinchedaa Nee Naamam Read More »

Yuddhamu Yehovade

Bookmark Yuddhamu Yehovade Telugu Lyrics​ యుద్ధము యెహొవాదే (4) Verse 1రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరుసైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ Verse 2వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసినవిశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ Verse 3యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైనఅద్భుత దేవుడు మనకుండభయమేల మనకింక Verse 4 అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ English Lyrics​ Yudhdhamu Yehovaade (4) …

Yuddhamu Yehovade Read More »

Yesuni Naamamlo

Bookmark Yesuni Naamamlo   Telugu Lyrics​ యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే (3) రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| English Lyrics​ Yesuni Naamamlo Shakthi Undani Thelusuko (3) Rakshanaku Vidudalaku Swasthathaku (2)         ||Yesuni|| Enaleni Prema …

Yesuni Naamamlo Read More »

Yesu Maatho Neevundaga

Bookmark Yesu Maatho Neevundaga Telugu Lyrics​ యేసు మాతో నీవుండగామేము అలసిపోలేమయ్యా (2)అంతా నీవే చూసుకుంటావు (4) ||యేసు మాతో|| సమాధానకారకుడు నీవేనయ్యాసర్వశక్తుడవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| అద్భుత దేవుడవు నీవేనయ్యాఆలోచన కర్తవు నీవేనయ్యా (2) ||యేసు మాతో|| నా యొక్క సౌందర్యం నీవేనయ్యానాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2) ||యేసు మాతో|| English Lyrics​ Yesu Maatho NeevundagaaMemu Alasipolemayyaa (2)Anthaa Neeve Choosukuntaavu (4)         ||Yesu Maatho|| Samaadhaana Kaarakudu …

Yesu Maatho Neevundaga Read More »

Yeshu Tera Naam

Bookmark Yeshu Tera Naam English Lyrics​ Yeshu Tera NaamSab Se Ooncha HaiYeshu Tera NaamSab Se Ooncha Hai Verse 1Jis Naam Mein Hai MuktiJis Naam Mein Hai ShaktiJis Naam Mein Hai ShantiDeta Vo Naam Changaayi Jis Naam Mein Hai ZindhagiYeshu Hai Vo NaamJis Naam Mein Hai BandhagiYeshu Hai Vo Naam ChorusYeshu Tera NaamSab Se Ooncha HaiYeshu …

Yeshu Tera Naam Read More »

Yeshu Nallavar

Bookmark Yeshu Nallavar English Lyrics​ Yeshu NallavarRomba NallavarRomba RombaNallavar Yeshu Yesu DevuduManchivaduChaala ChaalaManchivadu Chords To be updated soon Bookmark

Yese Naa Parihari

Bookmark Yese Naa Parihari Telugu Lyrics​ యేసే నా పరిహారిప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్లప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| ఎన్ని కష్టాలు కలిగిననూనన్ను కృంగించె భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు వాటిల్లినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| నన్ను సాతాను వెంబడించినానన్ను శత్రువు ఎదిరించినా (2)పలు నిందలు నను చుట్టినాప్రియ ప్రభువే నా పరిహారి (2) ||యేసే నా|| మణి మాన్యాలు లేకున్ననూపలు వేదనలు వేధించినా (2)నరులెల్లరు …

Yese Naa Parihari Read More »

Yese Daivamu

Bookmark Yese Daivamu Telugu Lyrics​ యేసే దైవము – యేసే జీవమునా క్రీస్తే సర్వము – నిత్య జీవము మహిమ నీకే – ఘనత నీకేనిన్నే పూజించి – నే ఆరాధింతును యేసయ్యా – నా యేసయ్యాయేసయ్యా – నా యేసయ్యా English Lyrics​ Yese Daivamu – Yese JeevamuNaa Kreesthe Sarvamu – Nithya Jeevamu Mahimaa Neeke Ghanathaa NeekeNinne Poojinchi Ne Aaraadhinthunu Yesayyaa Naa YesayyaaYesayyaa Naa Yesayyaa …

Yese Daivamu Read More »

Yesayya Naamamlo

Bookmark Yesayya Naamamlo Telugu Lyrics​ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యాశ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యానమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని Verse 1పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామంపాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం Verse 2రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామంమనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం Verse 3దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామందుఃఖితులను ఆదరించే …

Yesayya Naamamlo Read More »

Yesaiah Nee maatalu

Bookmark Yesaiah Nee maatalu Telugu Lyrics​ యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు …

Yesaiah Nee maatalu Read More »