Bethesda Church Hyderabad

Praise

Sundara Naamam

Bookmark Sundara Naamam Telugu Lyrics​ యేసు నామం – సుందర నామంయేసు నామం – మధురం మధురం జుంటి తేనెల – కంటె మధురము పాపములను – క్షమియించు నామంశాపములను – తొలగించు నామంస్వస్థపరచును – యేసు నామము అన్ని నామముల కన్న పై నామమునిన్న నేడు ఏకరీతిగా ఉన్న నామము సుందర సుందర నామం – యేసుని నామం (2) అద్వితీయ నామం – అతిశయ నామంఆరాధించు నామం – ఆర్భాటించు నామం సుందర …

Sundara Naamam Read More »

Sthuthi Sthotramulu Paadedhanu

Bookmark Sthuthi Sthotramulu Paadedanu Telugu Lyrics​ స్తుతి స్తోత్రములు పాడెదనుయుగయుగములలో స్తుతిపాత్రుడామహిమా ప్రభావము అర్పింతునుతరతరములలో మహోన్నతుడా Chorusయేసు నీవే మార్గము సత్యము జీవముయెహోవాయే కేడెము దుర్గము శైలముస్తుతి స్తోత్రములతో కీర్తింతునుఓలం ఎలోహిం యావే Verse 1ఇశ్రాయేలు స్తుతి స్తోత్రము పాడగాస్తుతులపై నిత్యము ఆసీనుడా Verse 2సర్వ సృష్టి తన స్వరమెత్తి పాడగాస్తుతి యాగములు చెల్లించెదన్ English Lyrics​ Sthuthi Sthotramulu Paadedhanu Yugayugamulalo SthuthipaathrudaMahima Prabhaavamu Arpinthunu Tharatharamulalo Mahonnathuda ChorusYesu Neeve Maargamu Sathyamu …

Sthuthi Sthotramulu Paadedhanu Read More »

Sthuthi Simhasanaseenuda

Bookmark Sthuthi Simhasanaseenuda Telugu Lyrics​ స్తుతి సింహాసనాసీనుడాఅత్యంత ప్రేమమయుడాపరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడాఆరాధనా నీకే ఆరాధనా నీకే Chorusఆరాధనా నీకే ఆరాధనా నీకే Verse 1ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రిసమాధాన కర్తయగు అధిపతి నీవేఆరాధనా నీకే Verse 2మా రక్షణ కర్త మారని మా దేవామాలోన వసియించు మహిమా స్వరూపమహిమా ఘనత ప్రభావము నీకేఆరాధనా నీకే Bridgeఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే English Lyrics​ Stuthi Simhasana SinudaAthyantha Prema Mayuda Parishudhuda ParishudatmudaAaradhana Neeke Aaradhana …

Sthuthi Simhasanaseenuda Read More »

Srestha Naamam

Bookmark Srestha Naamam Telugu Lyrics​ శ్రేష్ట నామం అతి శ్రేష్ట నామంశ్రీ యేసు నామముశ్రేష్ట నామం అతి శ్రేష్ట నామంశ్రీ యేసు నామము త్రియేక దేవుని ప్రియమైన నామంప్రభు యేసు నామముఇమ్మానుయేలుగా ఇలకేతెంచినపరిశుద్ధ నామము నా యేసు ఆశ్చర్యకరుడునా యేసు ఆలోచన కర్తశ్రేష్ట నామం అతి శ్రేష్ట నామంశ్రీ యేసు నామము Verse 1ఉన్నవాడవు అనువాడవుయుగములన్నిట రాజువుభూత వర్తమాన భవిష్యత్తులోస్తుతులకు అర్హుడవు Chorusనా యేసు ఆశ్చర్యకరుడునా యేసు ఆలోచన కర్తశ్రేష్ట నామం అతి శ్రేష్ట నామంశ్రీ …

Srestha Naamam Read More »

Solipovaladu

Bookmark Solipovaladu Telugu Lyrics​ సోలిపోవలదు మనస్సా సోలిపోవలదునిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడాసోలిపోవలదు మనస్సా సోలిపోవలదు Verse 1ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినాప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా Verse 2శోధనలను జయించినచో భాగ్యవంతుడవుజీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము Verse 3వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడుతీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు English Lyrics​ Solipovaladu Manassaa SolipovaladuNinu Gani Pilachina Devudu Vidichipothaadaa Verse 1Ikkatulu Ibbandulu Ninnu …

Solipovaladu Read More »

Siluva Chentha

Bookmark Siluva Chentha Telugu Lyrics​ సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయుపౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి Verse 1కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించుపండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర Verse 2వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయెతొంబది తొమ్మిది గొర్రెల విడచి – ఒంటరియైున గొర్రెను వెదకెన్‌ Vesre 3తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయెతప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని జేర్చుకొనెను Verse 4పాపిరావా పాపము …

Siluva Chentha Read More »

Shuddha Hrudayam

Bookmark Shuddha Hrudayam Telugu Lyrics​ శుద్ధా హృదయం కలుగజేయుమునాలోనా నాలోనాశుద్ధా హృదయం కలుగజేయుము Verse 1నీ వాత్సల్యం నీ బాహుళ్యంనీ కృపా కనికరం చూపించుముపాపము చేసాను దోషినై ఉన్నానుతెలిసియున్నది నా అతిక్రమమేతెలిసియున్నది నా పాపములేనీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయ్యా Verse 2నీ జ్ఞానమును నీ సత్యమునునా ఆంతర్యములో పుట్టించుముఉత్సాహ సంతోషం నీ రక్షనానందంకలుగజేయుము నా హృదయములోనీ సన్నిధిలో పరిశుద్దాత్మతోనన్ను నింపుమయ్యా English Lyrics​ Shudhdhaa Hrudayam KalugajeyumuNaalonaa NaalonaaShudhdhaa Hrudayam Kalugajeyumu Verse 1Nee …

Shuddha Hrudayam Read More »

Seeyonu Paatalu Santhoshamuga

Bookmark Seeyonu Paatalu Santhoshamuga Telugu Lyrics​ సీయోను పాటలు సంతోషముగాపాడుచు సీయోను వెల్లుదము Verse 1లోకాన శాశ్వతానందమేమియులేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందుకొంతకాలమెన్నో శ్రమలు Chorousసీయోను పాటలు సంతోషముగాపాడుచు సీయోను వెల్లుదము Verse 2ఐగుప్తును విడచినట్టి మీరుఅరణ్యవాసులే ఈ ధరలో నిత్యనివాసము లేదిలలోననేత్రాలు కానానుపై నిల్పుడి Chorousసీయోను పాటలు సంతోషముగాపాడుచు సీయోను వెల్లుదము Verse 3మారాను పోలిన చేదైన స్థలములద్వారా పోవలసియున్ననేమి నీ రక్షకుండగు యేసే నడుపునుమారని తనదు మాట నమ్ము Chorousసీయోను పాటలు …

Seeyonu Paatalu Santhoshamuga Read More »

Santhoshame Samaadhaaname

Bookmark Santhoshame Samaadhaname   Telugu Lyrics​ సంతోషమే సమాధానమే చెప్ప నశక్యమైన సంతోషం Verse 1 నా హృదయము వింతగ మారెను నాలో యేసు వచ్చినందునా Verse 2 తెరువబడెను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందునా Verse 3 ఈ సంతోషము నీకు కావలెనా నేడే యేసు నొద్దకు రమ్ము Verse 4 సత్య సమాధానం నీకు కావలెనా సత్యుడేసునొద్దకు రమ్ము Verse 5 నిత్యజీవము నీకు కావలెనా నిత్యుడేసునొద్దకు రమ్ము Verse 6 …

Santhoshame Samaadhaaname Read More »

Saari srishti

Bookmark Saari srishti   English Lyrics​ Verse 1 Saari srishti ke malik tumhi ho Saare srishti ke rakshak tum hi ho Karte hei tujh ko saader pranaam Gaate hei’n tere hi gungan Chorus Ha – ha – ha – Halleluyah Ha – ha – ha – Halleluyah Verse 2 Saari srishti ko tera sahara Saare …

Saari srishti Read More »