Bethesda Church Hyderabad

Vidheyathake Ardhamu

విధేయతకే అర్ధము చెప్పిన
వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి
చూపిన మనుజ కొమరుడా

Chorus
అవిధేయత తొలగించుమయ్యా
నీ దీన మనస్సు కలిగించుమయ్యా

విధేయతకే అర్ధము చెప్పిన
వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి
చూపిన మనుజ కొమరుడా

Verse 1
పరిచర్య చేయుటకే
ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతి చర్య జరిగించక
పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి

సిలువ మరణము పొందునంతగా
నీవే తగ్గించుకొంటివి
అధికముగా హెచ్చింపబడితివి

Verse 2
పరిపూర్ణమైన భయ భక్తులతో
తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని
చిత్తము నెరవేర్చితివి

శ్రమలు పొంది యాజకుడని
దేవునిచే పిలువబడితివి
రక్షణకు కారకుడవైతివి

Vidheyathake Ardhamu Cheppina
Vinaya Manaskudaa
Vidheyulugaa Unda Maadiri
Choopina Manuja Komarudaa

Chorus
Avidheyatha Tholaginchumayyaa
Nee Deena Manassu Kaliginchumayyaa

Vidheyathake Ardhamu Cheppina
Vinaya Manaskudaa
Vidheyulugaa Unda Maadiri
Choopina Manuja Komarudaa

Verse 1
Paricharya Cheyutake
Dharaniki Vachchina Thyaagamoorthivi
Prathi Charya Jariginchaka
Pagavaarini Kshamiyinchina Prema Deepthivi

Siluva Maranamu Pondunanthagaa
Neeve Thagginchukontivi
Adhikamugaa Hechchimpabadithivi

Verse 2
Paripoornamaina Bhaya Bhakthulatho
Thandriki Lobadithivi
Prathi Vishayamulo Pampina Vaani
Chitthamu Neraverchithivi

Shramalu Pondi Yaajakudani
Devuniche Piluvabadithivi
Rakshanaku Kaarakudavaithivi

To be updated soon