యుద్ధము యెహొవాదే (4)
Verse 1
రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన
యెహోవా మనఅండ
Verse 2
వ్యాధులు మనలను పడద్రోసిన
బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన
యేసయ్య మనఅండ
Verse 3
యెరికో గోడలు ముందున్న
ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ
భయమేల మనకింక
Verse 4
అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ
Yudhdhamu Yehovaade (4)
Verse 1
Raajulu Manakevvaru Leru
Shoorulu Manakevvaru Leru
Sainyamulaku Adhipathi Ainaa
Yehovaa Mana Anda
Verse 2
Vyaadhulu Manalanu Padadrosinaa
Baadhalu Manalanu Krungadeesinaa
Vishwaasamunaku Kartha Ainaa
Yesayye Mana Anda
Verse 3
Eriko Godalu Mundunnaa
Erra Samudramu Edurainaa
Adbutha Devudu Manakunda
Bhayamela Manakinkaa
Verse 4
Apavaadi Aina Saathaanu
Garjinchu Simhamvale Vachchinaa
Yuda Gothrapu Simhamainaa
Yesayya Mana Anda
To be updated soon