Emmanuelu Rakthamu
Bookmark Emmanuelu Rakthamu Telugu Lyrics ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగుఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగాశ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా (x2) ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెనునేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్ ||యేసుండు|| నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకురక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును ||యేసుండు|| నా నాధు రక్తమందున …