Bethesda Church Hyderabad

Bethlehemu Puramulo

బెత్లహేము పురములో పశువుల పాకలో
మహారాజు యేసయ్య జన్మించినాడoటా
ఊరువాడ సంబరమే రక్షకుడు యేసయ్య పుట్టాడని

Verse 1
సకల వేదాలు గోషించేను దేవది దేవుడు యేసయ్యని
పసి బాలుడుగా అరుదెoచేను మరియమ్మ గర్భమందు
జయశీలుడు ఏసు శకపురుషుడు ధీనుడై దరణిలో పుట్టినాడు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
సంతోషమైన క్రిస్మస్

Verse 2
కాపరులు చాటించిరి లోకనా శుభవార్తను
బంగారు సాంబ్రాణి బొళములు అర్పించిరి ఆ జ్ఞానులు
సంతోషమే ఇది సంబరమే లోకాన రక్షకుడు పుట్టాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
సంతోషమైన క్రిస్మస్

Verse 3
రక్షింప ఈ లోకము విడచినాడు పరలోకము
సుందరము తన దేహము ప్రాణం పెట్టినాడు మన కోసము
పూజిదాము కీర్తిదాము యూదుల రారాజు పుట్టాడని
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
సంతోషమైన క్రిస్మస్

Bethlehemu Puramulo Pasuvula Paakalo
Maharaju Yesayya Janminchinaadanta
Ooruvaada Sambarame Rakshakudu Yesayya Puttadani

Verse 1
Sakala Vedaalu Goshinchenu Devaadi Devudu Yesayyani
Pasi Baluduga Arudenchenu Mariyamma Garbhamandu
Jayasheeludu Yesu Shakapurushudu Dheenudai Dharanilo Puttinadu
Happy Happy Christmas Santoshamaina Christmas

Verse 2
Kaaparulu Chaatinchiri Lokana Subhavaartanu
Bangaaru Sambraani Bolamulu Arpinchiri Aa Gnaanulu
Santoshame Idi Sambarame Lokaana Rakshakudu Puttadani
Happy Happy Christmas Santoshamaina Christmas

Verse 3
Rakshimpa Ee Lokamu Vidachinaadu Paralokamu
Sundaramu Tana Dehamu Pranam Pettinadu Mana Kosamu
Poojiddhamu Keerthiddamu Yoodula Raaraju Puttadani
Happy Happy Christmas Santoshamaina Christmas

To be updated soon