దుప్పి నీటి వాగు కొరకు ఆశించునట్లుగా
దేవా నీ కొరకే న ప్రాణము ఆశపడుచున్నది…..2x
నీ కొరకే నీ సన్నిధి కొరకే ఆశపడుచున్నది
నీ కొరకే నీ సన్నిధి కొరకే తృష్ణ గొనుచునాధీ….2x
నా జీవనదాత రక్షణ కర్త నిను కీర్తించెదను
ప్రతి దినము నీ సన్నిధిలొ స్తుతియాగము చేసెదను….2x
నీ కొరకే నీ సన్నిధి కొరకే ఆశపడుచున్నది
నీ కొరకే నీ సన్నిధి కొరకే తృష్ణ గొనుచునాధీ….2x
నీ కొరకే నీ సన్నిధి కొరకే ఆశపడుచున్నది
నీ కొరకే నీ సన్నిధి కొరకే తృష్ణ గొనుచునాధీ….3x
Deva nee korake naa pranamu aasha paduchunadhi ……2x
Nee korake nee sannidhi korake aasha paduchunadhi
Nee korake nee sannidhi korake thrushna gonuchunadhi…..2x
Naa Jeevana Datha Rakshanakartha Ninnu Keerthinchedanu
Prathi Dhinamu Nee Sannidhilo Sthuthi Yagamu Chesedhanu….2x
Nee korake nee sannidhi korake aasha paduchunadhi
Nee korake nee sannidhi korake thrushna gonuchunadhi…….2x
Nee korake nee sannidhi korake aasha paduchunadhi
Nee korake nee sannidhi korake thrushna gonuchunadhi…….3x
To be updated soon