Bethesda Church Hyderabad

Chattan (Telugu)

Verse 1
సుడిగాలైనను
నిశ్చలముగా చేసెదవు
నీవే నా బలం
నీవే నా నమ్మకం

Pre-Chorus
గడచిన కాలము నాతో ఉన్నావు
నేడు నాతోడు నడచుచున్నావు
సదా నాతోనే ఉంటావు

Chorus
ఎగసిపడే తుఫానుల్లో
నీవే ఆశ్రయ దుర్గము
ఎదురుపడే అలలెన్నైనా
అవి నీ పాదముల క్రిందనే

Verse 2
వ్యాధి నను చుట్టినా
లెమ్మని సెలవిచ్చెదవు
యెహోవా రాఫా
నీవే నా స్వస్థత

Bridge:
ఓ వ్యాధి నీ శిరస్సు వంగేనే
నాపై నీ అధికారం చెల్లదే
రూపింపబడిన ఏ ఆయుధం
నాకు విరోధముగా వర్ధిల్లదు

To be updated soon