Bethesda Church Hyderabad

Entha Manchi Devudavesayya

ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా

Verse 1
ఘోర పాపినైన నేనూ దూరంగా పారిపోగా
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా

Verse 2
నాకున్న వారందరూ నను విడచిపోయిననూ
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా

Verse 3
నీవు లేకుండ నేనూ ఈ లోకంలో బ్రతుకలేనయ్యా
నా దేవా ఎప్పుడైనా నను విడచితివా
నను విడువలేదు యేసయ్య

To be updated soon