Sthuthi Simhasanaseenuda
Bookmark Sthuthi Simhasanaseenuda Telugu Lyrics స్తుతి సింహాసనాసీనుడాఅత్యంత ప్రేమమయుడాపరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడాఆరాధనా నీకే ఆరాధనా నీకే Chorusఆరాధనా నీకే ఆరాధనా నీకే Verse 1ఆశ్చర్యకరుడా ఆలోచనకర్తబలవంతుడగు దేవా నిత్యుడగు తండ్రిసమాధాన కర్తయగు అధిపతి నీవేఆరాధనా నీకే Verse 2మా రక్షణ కర్త మారని మా దేవామాలోన వసియించు మహిమా స్వరూపమహిమా ఘనత ప్రభావము నీకేఆరాధనా నీకే Bridgeఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే English Lyrics Stuthi Simhasana SinudaAthyantha Prema Mayuda Parishudhuda ParishudatmudaAaradhana Neeke Aaradhana …