Yesaiah Nee maatalu
Bookmark Yesaiah Nee maatalu Telugu Lyrics యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గమునీ వాక్యమే దీపము…నా త్రోవకు వెలుగై యున్నదియేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలోవ్యాధులలో నా వేదనలో (2)ఆదరించును ఆవరించునుతీర్చి దిద్ది సరిచేయునుస్వస్థపరచును లేవనెత్తునుజీవమిచ్చి నడిపించునుయేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురముయేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు …