Solipovaladu

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు
నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

Verse 1
ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా
ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా

Verse 2
శోధనలను జయించినచో భాగ్యవంతుడవు
జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము

Verse 3
వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు
తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేరే ప్రార్ధించు

Solipovaladu Manassaa Solipovaladu
Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa

Verse 1
Ikkatulu Ibbandulu Ninnu Chuttumuttinaa
Priyudu Ninnu Cheradeesina Aanandam Kaadaa

Verse 2
Shodhanalanu Jayinchinacho Bhaagyavanthudavu
Jeeva Kireetam Moyuvela Entho Santhoshamu

Verse 3
Vaakku Ichchina Devuni Neevu Paadi Koniyaadu
Theerchi Didde Aathma NinnuChere Praardhinchu

To be updated soon