Yuddhamu Yehovade
Bookmark Yuddhamu Yehovade Telugu Lyrics యుద్ధము యెహొవాదే (4) Verse 1రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరుసైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ Verse 2వ్యాధులు మనలను పడద్రోసిన బాధలు మనలను కృంగదీసినవిశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ Verse 3యెరికో గోడలు ముందున్న ఎఱ్ఱ సముద్రము ఎదురైనఅద్భుత దేవుడు మనకుండభయమేల మనకింక Verse 4 అపవాది అయిన సాతానుగర్జించు సింహంవలె వచ్చినా యూదా గోత్రపు సింహమైనాయేసయ్య మన అండ English Lyrics Yudhdhamu Yehovaade (4) …