Neethone Undutaye
BookmarkNeethone Undutaye Telugu Lyrics నీతోనే ఉండుటయేనా జీవిత వాంచయ్యానీ చిత్తం నెరవేర్చుటయేనా హృదయ తపనయ్యా యేసయ్యా నిన్నే కదానా ముందు నిలిపేను Verse 1:కరుణయు కృపయు నిరంతరం శాంతిఅన్నియు చేయువాడా నా జీవితం.. నశియింపగా.. కాపాడువాడా… నా కాపరి… Verse 2:నా కొరకు అన్నియు చేయువాడాచేసి ముగించువాడా నా బరువు.. నా బాధ్యత.. నీ పాద చెంత… నుంచితివి… English Lyrics Neethone UndutayeNaa Jeevitha VaanchayyaaNee Chittham NeraverchutayeNaa Hrudaya Thapanayyaa Yesayyaa Ninne KadaaNaa …