Shramalandu Neevu
BookmarkShramalandu Neevu Telugu Lyrics శ్రమలందు నీవు నలిగే సమయమున – ప్రభు నీకు తోడుండుననీయోచించలేదా గమనించలేదా – ఇమ్మానుయేలుండునని “2” Verse 1:శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా?ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? “2″ “శ్రమలందు” Verse 2:శ్రమలయందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధి కారమీయలేదా?ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా? “2″ “శ్రమలందు” English Lyrics Shramalandu neevu Nalige samayamulo Prabhu neeku thodundunani Yochincha ledaa …