Bethesda Church Hyderabad

Noothana Parachumu Devaa

నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము

పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల

Verse 1
శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే

Chorus
పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల

Verse 2
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము

 

To be updated soon