Yesayya naamamu na prana raksha
BookmarkYesayya Naamamu Na Prana Raksha Telugu Lyrics యేసయ్య నామము నా ప్రాణ రక్షగొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష Verse 1:నాశనకరమైన తెగులుకైనాభయపడను నేను భయపడను Verse 2:రోగ భయం – మరణ భయంతొలగిపోవును యేసు నామములో Verse 3:అపాయమేమియు దరికి రాదుకీడేదియు నా గదికి రాదు Verse 4:పరలోక సేన నన్ను కాయునుపరలోక తండ్రి నా తోడుండును Verse 5:యేసుని నామమే స్తుతించెదమువ్యాధుల పేరులు మరిచెదము English Lyrics Yesayya naamamu naa …