Bethesda Church Hyderabad

Praise

Nee Krupa Leni Kshanamu

BookmarkNee Krupa Leni Kshanamu Telugu Lyrics​ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణమునేనూహించలేను యేసయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) // నీ కృప // మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చిమార్గముగా మారి మనిషిగా మార్చావుమహిని నీవు మాధుర్యముగా మార్చిమాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)మహిమలో నేను మహిమను పొందమహిమగా …

Nee Krupa Leni Kshanamu Read More »

Vendi Bangarala

BookmarkVendi Bangarala Telugu Lyrics​ వెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)        ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమలోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమలోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమనీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమచిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు …

Vendi Bangarala Read More »

Sudhooramu

BookmarkSudhooramu Telugu Lyrics​ సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గముయేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగానే వెంట వెళ్లెదా నా రాజు వెంబడిసుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగాఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదాఉల్లాసమే… యేసుతో నా పయనమంతయుఆశ్చర్యమైనది నే నడుచు మార్గముఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినాఏ …

Sudhooramu Read More »

Na Priya Yesu Raa

BookmarkNa Priya Yesu Raa Telugu Lyrics​ ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)నాకు మాత్రము నీవే చాలయ్యానీ జాడలో నే నడుస్తానయ్యానీ కౌగిలిలో నే ఉంటారా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..రా.. నా ప్రియ యేసు రా – (2) ఆశీర్వాదములు కావయ్యాఅభిషేకము కొరకు కాదయ్యా (2)నీవే నా ఆశీర్వదమయ్యానీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యానీ జాడలో నే నడుస్తానయ్యానీ కౌగిలిలో నే ఉంటా… ఓ..రా.. నా ప్రియ యేసు రా… …

Na Priya Yesu Raa Read More »

Naa Balamu

BookmarkNaa Balamu Telugu Lyrics​ నా బలమా నా దుర్గమానిన్నే ఆరాదింతున్నా రక్షణ నా కోటయునునిన్నే ఆరాదింతున్ 2 ఆరాధనా నా యేసునిప్రేమించేదన్ నా యేసుని 2 నా ధ్యానము నా ఆశయునా వాంచయు నీవేనా స్నేహము నా ఆదరణనా ఆశ్రయము నీవే 2(ఆరాధనా) నా తండ్రివై నా తల్లివైనా జీవము నీవైనా చేరువై నా సొంతము నీవైనా ప్రాణము నీవై(ఆరాధనా) English Lyrics​ Naa balamaa naa durgamaaNinne aaradhinthunNaa rakshana naa kotayunuNinne aaradhinthun …

Naa Balamu Read More »

Rajaa Nee Bhavanamulo

BookmarkRajaa Nee Bhavanamulo Telugu Lyrics​ యేసు  రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందును (2)(నిన్ను) స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను (2)     ||రాజా||   నా బలమా నా కోటఆరాధన నీకే (2)నా దుర్గమా ఆశ్రయమాఆరాధన నీకే (2)ఆరాధనా ఆరాధనాఅబ్బ తండ్రి నీకేనయ్యా       ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహింఆరాధన నీకే (2)మా యొక్క నీతి యెహోవా సిద్కేనుఆరాధన నీకే (2)ఆరాధనా ఆరాధనాఅబ్బ తండ్రి నీకేనయ్యా      ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ఆరాధన నీకే (2)రూపించు దైవం యెహోవా హోషేనుఆరాధన …

Rajaa Nee Bhavanamulo Read More »

Srustikartha

BookmarkSrustikartha Telugu Lyrics​ సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును సర్వ లోక నాథా సకలం నీవేగాసర్వ లోక రాజా సర్వము నీవేగాసన్నుతింతును అను నిత్యము సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును Verse 2కానా వివాహములో అద్భుతముగానీటిని ద్రాక్షా రసము చేసికనలేని అంధులకు చూపు నొసగిచెవిటి మూగల బాగు పరచితివినీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలోఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు Chorus సర్వ లోక నాథా సకలం …

Srustikartha Read More »

Adonai

BookmarkNaamamu English Lyrics​ Lord Of Eternity The Mystery Behind The VeilLord Over Heaven And Earth God Of Israel Come With Your Wisdom And PowerClothed In Your Honor And Strength Lord Hear The Cry Of Our HeartsCome O Conquering King And Every Eye Will SeeYour Glory Fill The Sky Chorus Adonai AdonaiEvery Knee Will Bow To …

Adonai Read More »

Naamamu

BookmarkNaamamu Telugu Lyrics​ ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనోఆ నామమునే స్తుతింతునుఏ నామములో పాపమంతా క్షమించబడెనోఆ నామమునే పూజింతునుఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనోఆ నామమునే నమ్మెదనుఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునోఆ నామమునే స్మరింతును నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదనునీ నామమే ఆధారమునీ నామమునే ధ్వజముగ పైకెత్తెదనునీ నామమే నా జయము రోగము తలవంచును నీ నామము ఎదుటశాపము తల వంగును నీ నామము ఎదుట (2)సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)    …

Naamamu Read More »

Neetho Unte Jeevitham

BookmarkNee Pilupu Telugu Lyrics​ నీతో ఉంటే జీవితం వేదనైనా రంగుల పయనం నీతో ఉంటే జీవితం భాటేదైనా పువ్వుల కుసుమం ( 2) నువ్వే నా ప్రాణాధారము… నువ్వే నా జీవధారము (2) నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను నువ్వే లేక పోతే నేను ఊహించలేను నువ్వే లేక పోతే నేను లేనేలేను (2) నిను విడిచిన క్షణమే ఒక యుగమై గడచె నా జీవితము చెదరిన నా బ్రతుకే …

Neetho Unte Jeevitham Read More »