Aaradhanaku yogyuda
Bookmark Aaradhanaku yogyuda Telugu Lyrics ఆరాధనకు యోగ్యుడా.. నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (X2) ఆరాధనా (X4) నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా (X2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (X2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (X2) ఆరాధనా (X4) నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా (X2) ధనవంతులు …