Bethesda Church Hyderabad

Neekanna Lokana

నీకన్నా లోకాన – నా కెవరున్నారయ్యా
నాకున్న తోడు నీడ – నీవే యేసయ్య

Verse 1
నీలా పేమ్రించే వారు – ఎవరున్నారయ్యా
పాణ్రం బెట్టిన దేవుడవు – నీవే యేసయ్య

Verse 2
నీలా బోదించే వారు – ఎవరున్నారయ్యా
జీవం ఉన్న దేవుడవు – నీవే యేసయ్యా

Verse 3
నీలా రక్షించే వారు – ఎవరున్నారయ్యా
రక్తం కార్చిన దేవుడవు – నీవే యేసయ్య

Verse 4
నీలా పోషించే వారు – ఎవరున్నారయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు – నీవే యేసయ్యా

Verse 5
నీలా పేమ్రించే వారు – ఎవరున్నారయ్యా
నీలా బోదించే వారు – ఎవరున్నారయ్యా
నీలా రక్షించే వారు – ఎవరున్నారయ్యా
నీలా పోషించే వారు – ఎవరున్నారయ్యా

పాణ్రం బెట్టిన దేవుడవు – నీవే యేసయ్య
జీవం ఉన్న దేవుడవు – నీవే యేసయ్యా
రక్తం కార్చిన దేవుడవు – నీవే యేసయ్యా
అన్నీ తెలిసిన దేవుడవు – నీవే యేసయ్యా

To be updated soon