Bethesda Church Hyderabad

Nee Vaakyame

నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా

Verse 1
జిగటగల ఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలువబెట్టెను
నా పాదములకు దీపమాయెను
నిత్యమైన మార్గములో నన్ను నడిపించును

Verse 2
పాపములను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్దమునకు సిద్ధమనసు నిచ్చుచునది
అపవాది వేయుచున్న అగ్నిబాణము
ఖడ్గమువలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది

To be updated soon