Hallelujah Sthuthi Mahima
Bookmark Hallelujah Sthuthi Mahima Telugu Lyrics హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము Verse 1 అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము Verse 2 ఆకాశమునుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము Chords To be …