Chirakaala Snehithudaa
Bookmark Chirakaala Snehithudaa Telugu Lyrics చిరకాల స్నేహితుడా నా హృదయాన సన్నిహితుడా నా తోడు నీవయ్యా – నీ స్నేహం చాలయ్యా నా నీడ నీవయ్యా – ప్రియ ప్రభువా యేసయ్యా Chorus చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం Verse 1 బంధువులు వెలివేసినా వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం నా యేసు నీ స్నేహం Verse 2 కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం …