Gnaanulu Aaradhinchirirayya
Bookmark Gnaanulu Aaradhinchirayya Telugu Lyrics జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను కరుణగల యేసువా ఆ…కరుణగల యేసువా Chorusయేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా Verse 1ఆదాము దోషము అంతము చేయనుఅవణిని వెలసిన ఆశ్చర్యకరుడాఅసువులు బాయను అవతరించినాకరుణగల యేసువా ఆ… – కరుణగల యేసువా Verse 2మార్గము నీవే సత్యము నీవేజీవము నీవే నా ప్రియుడాఅర్పించెదను సర్వస్వముకరుణగల యేసువా ఆ… – కరుణగల యేసువా English Lyrics Gnaanulu Aaradhinchirayya Ninu Karunagala Yesuvaa Aa…Karunagala Yesuvaa Chorus:Yesu …