Aha Aanandame
Bookmark Aha Aanandame Telugu Lyrics ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో Verse 1 యెషయా ప్రవచనము నేడు రుజువాయే జన్మించె కుమారుండు కన్య గర్భమందున Verse 2 మీకా ప్రవచనము నేడు రుజువాయే ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున Verse 3 తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే దేవుని బహుమానం శ్రీ …