Taara Velisindi
Bookmark Taara Velisindi Telugu Lyrics తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసిందిదూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములేఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమేస్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములేఆ యింటిలో మా కంటితో నిను కనులారా …