Bethesda Church Hyderabad

Telugu

Christmas Kaalam

BookmarkChristmas Kaalam Telugu Lyrics​ క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలోలోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)     ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తనుబంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)దూతలు స్త్రోత్రించిరి …

Christmas Kaalam Read More »

Christmas Subhavelalo

BookmarkChristmas Subhavelalo Telugu Lyrics​ ఆనందగీతం నే పాడెద క్రిస్మస్ శుభవేళలో సంతోషముగ నే కీర్తించెద  క్రీస్తేసుని సన్నిధిలో ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం|| ప్రభువొచ్చెను నరుడైపుట్టేను రక్షకుడు జన్మించెను మనపాపభారం తొలగింపను ఈ భువికే దిగి వచ్చెను ” దూతల స్త్రోత్రాలతో గొల్లల నాట్యాలతో పుడమే పులకించెను రక్షకుడే జన్మించెను” ||ఆనందగీతం|| దర్శించిరి పూజించిరి  జ్ఞానులు కీర్తించిరి బంగారు సాంబ్రాణి బోళములు ప్రభుయేసున కర్పించిరి ” దూతల …

Christmas Subhavelalo Read More »

Vinthaina Tharaka

BookmarkVinthaina Tharaka Telugu Lyrics​ వింతైన తారక వెలిసింది గగనానయేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణదైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)మనమంతా జగమంతాతారవలె క్రీస్తును చాటుదాంహ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్   ఆకాశమంతా ఆ దూతలంతాగొంతెత్తి స్తుతి పాడగాసర్వోన్నతమైన స్థలములలోనదేవునికే నిత్య మహిమ (2)భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి     ||మనమంతా|| ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులుయేసయ్యను దర్శించిరిఎంతో విలువైన …

Vinthaina Tharaka Read More »

Sthiraparchuvadavu

BookmarkSthiraparchuvadavu Telugu Lyrics​ స్థిరపరచువాడవు బలపరచువాడవుపడిపోయిన చోటే నిలబట్టువాడవుఘనపరచువాడవు హెచ్చించువాడవుమా పక్షము నిలిచి జయమిచ్చువాడవు  (2) ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవునీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు  (2)యేసయ్య.. యేసయ్య .. నీకే నీకే సాధ్యము  (2) 1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరినీ చేతిలోనే మా జీవమున్నది  (2)మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవిమా ఊహకు మించిన కార్యములెన్నోజరిగించుచున్నవి (2)    || ఏమైనా || 2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?నీ కంచే దాటగ శత్రువుకు …

Sthiraparchuvadavu Read More »

Sarvonathuda Neve

BookmarkSarvonathuda Neve Telugu Lyrics​ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము (2) ఎవ్వరు లేరు – నాకు ఇలలో (2) ఆదరణ నీవేగా -ఆనందం నీవేగా (2) నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువాతో (2) వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నిందలపాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు (2) సింహాసనమిచ్చినావు సింహాల నోళ్లను మూసినావు (2)      ॥సర్వోన్నతుడా॥ నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు (2) విశ్వాసము కాచినావు జయజీవితము ఇచ్చినావు (2)  …

Sarvonathuda Neve Read More »

Maranadi Maruvanidi

BookmarkMaranadi Maruvanidi Telugu Lyrics​ ప్రేమ యేసయ్య ప్రేమా (4)మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)         ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమతండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమాతన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమనేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమాతన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను …

Maranadi Maruvanidi Read More »

Nee Krupa Leni Kshanamu

BookmarkNee Krupa Leni Kshanamu Telugu Lyrics​ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణమునేనూహించలేను యేసయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2) // నీ కృప // మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చిమార్గముగా మారి మనిషిగా మార్చావుమహిని నీవు మాధుర్యముగా మార్చిమాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)మహిమలో నేను మహిమను పొందమహిమగా …

Nee Krupa Leni Kshanamu Read More »

Vendi Bangarala

BookmarkVendi Bangarala Telugu Lyrics​ వెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)        ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమలోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమలోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమనీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమచిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు …

Vendi Bangarala Read More »

Sudhooramu

BookmarkSudhooramu Telugu Lyrics​ సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గముయేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగానే వెంట వెళ్లెదా నా రాజు వెంబడిసుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగాఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదాఉల్లాసమే… యేసుతో నా పయనమంతయుఆశ్చర్యమైనది నే నడుచు మార్గముఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినాఏ …

Sudhooramu Read More »

Na Priya Yesu Raa

BookmarkNa Priya Yesu Raa Telugu Lyrics​ ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)నాకు మాత్రము నీవే చాలయ్యానీ జాడలో నే నడుస్తానయ్యానీ కౌగిలిలో నే ఉంటారా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..రా.. నా ప్రియ యేసు రా – (2) ఆశీర్వాదములు కావయ్యాఅభిషేకము కొరకు కాదయ్యా (2)నీవే నా ఆశీర్వదమయ్యానీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యానీ జాడలో నే నడుస్తానయ్యానీ కౌగిలిలో నే ఉంటా… ఓ..రా.. నా ప్రియ యేసు రా… …

Na Priya Yesu Raa Read More »