Vendi Bangarala
BookmarkVendi Bangarala Telugu Lyrics వెండి బంగారాల కన్న మిన్న అయినదియేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2) ||వెండి|| లోకమునకు వెలుగైన ప్రేమలోకమును వెలిగించిన ప్రేమ (2)లోకులకై కరిగిపోయిన ప్రేమలోకాన్ని జయించిన ప్రేమ (2)యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)హల్లెలూయా మహదానందమే (2) ||వెండి|| ఏ స్థితికైనా చాలిన ప్రేమనీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)నీకు బదులు మరణించిన ప్రేమచిర జీవము నీకొసగిన ప్రేమ (2)యేసు …