Hosanna Jayame
Bookmark Telugu Lyrics పరిశుద్దుడా పరిశుద్దుడా నీ సన్నిధిలో మోకరించెద ప్రాణాత్మతో శరీరముతో జయమని పాడెద హోసన్నా జయమే హోసన్నా జయమే Verse 1 గొర్రె పిల్ల గొర్రె పిల్ల నీ వంటివారు ఎవరున్నారయ్యా లోకపాపం మోసుకున్న దావీదు తనయుడు హోసన్నా జయమే హోసన్నా జయమే Bridge ప్రతి రోజు ప్రతి నిమిషము జయమని పాడెద జయమని పాడెద ప్రతి చోట ప్రతి స్థలములో జయమని చాటెద జయమని చాటెద Chords To be updated soon …