Naa Balamu
BookmarkNaa Balamu Telugu Lyrics నా బలమా నా దుర్గమానిన్నే ఆరాదింతున్నా రక్షణ నా కోటయునునిన్నే ఆరాదింతున్ 2 ఆరాధనా నా యేసునిప్రేమించేదన్ నా యేసుని 2 నా ధ్యానము నా ఆశయునా వాంచయు నీవేనా స్నేహము నా ఆదరణనా ఆశ్రయము నీవే 2(ఆరాధనా) నా తండ్రివై నా తల్లివైనా జీవము నీవైనా చేరువై నా సొంతము నీవైనా ప్రాణము నీవై(ఆరాధనా) English Lyrics Naa balamaa naa durgamaaNinne aaradhinthunNaa rakshana naa kotayunuNinne aaradhinthun …