Christmas Kaalam
BookmarkChristmas Kaalam Telugu Lyrics క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2) ||క్రిస్మస్ కాలం|| పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలోలోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2) ||క్రిస్మస్ కాలం|| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తనుబంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)దూతలు స్త్రోత్రించిరి …