Bethesda Church Hyderabad

Author name: bch

Yahova na mora

BookmarkYessiah Nee Naamamune Telugu Lyrics యెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను             ||యెహోవ||   పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను                ||యెహోవ|| మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం …

Yahova na mora Read More »

Yessiah Nee Naamamune

BookmarkYessiah Nee Naamamune Telugu Lyrics యేసయ్యా నీ నామమునే కీర్తించెదన్ (2)నీ సన్నిధిలో నిత్యమునిన్నారాధించెద యేసయ్యా (2) ఆరాధనా నీకే (4)          ||యేసయ్యా నీ|| ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది నీ నామము (2)నను వెలుగుగా మార్చినదినాకు జీవమునిచ్చినది (2)నీ నామము.. నీ నామము         ||ఆరాధనా|| పరిశుధ్ధమైనది ప్రత్యేకమైనది నీ నామము (2)నను నీతిగా మార్చినదినను ఆత్మతో నింపినది (2)నీ నామము.. నీ నామము         ||ఆరాధనా|| English Lyrics​ Yesayyaa Nee Naamamune Keerthinchedan (2)Nee …

Yessiah Nee Naamamune Read More »

Priya Yesu Nirminchithivi

BookmarkNee Rakthame Nee Rakthame Telugu Lyrics ప్రియ యేసు నిర్మించితివిప్రియమార నా హృదయంముదమార వసియించునాహృదయాంతరంగమున నీ రక్త ప్రభావముననా రోత హృదయంబును (2)పవిత్రపరచుము తండ్రిప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతినిజాశ్రయమును విడచి (2)కరుణారసముతో నాకైకనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబువాక్యంబును చదువగనే (2)చేరితి నీదు దారికోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగాప్రభువా నేనుండునట్లు (2)ఆత్మాభిషేకమునిమ్ముఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు English Lyrics​ Priya …

Priya Yesu Nirminchithivi Read More »

The Anthem

BookmarkThe Anthem English Lyrics​ [Verse]By His stripes, we are healedBy His nail-pierced hands, we’re freeBy His blood, we’re washed cleanNow we have the victory [Pre-Chorus]The power of sin is brokenJesus overcame it allHe has won our freedomJesus has won it all [Chorus]Hallelujah, You have won the victoryHallelujah, You have won it all for meDeath could …

The Anthem Read More »

Tell the world

BookmarkTell the world English Lyrics​ Verse 1: Don’t want to standhere and shout Yourpraise And walk awayand forget Your NameI’ll stand for You if it’sall I do ‘Cause there isnone that compare toYou Pre Chorus Andall I want in thislifetime is You And allI want in this whole world is You Chorus: Tell the world …

Tell the world Read More »

Nee Rakthame Nee Rakthame

BookmarkNee Rakthame Nee Rakthame Telugu Lyrics English Lyrics​ Aparaadhini YesayyaaKrupa Joopi Brovumayyaa (2)Nepamenchakaye Nee KrupaloNaparaadhamulanu Kshaminchu (2) Siluvaku Ninu Ne GottiThuluvalatho Jerithini (2)Kalushambulanu MopithiniDoshnda Nenu Prabhuvaa (2) Prakkalo Ballepu PotuGrakkuna Podichithi Nene (2)Mikkili BaadhinchithiniMakkuva Joopithivayyo (2) Mullatho KireetambuNalli Nee Shiramuna Nidithi (2)Naa Valla NeramaayeChallani Dayagala Thandri (2) Daahambu Gonagaa CheduChirakanu Draava Nidithi (2)Drohundanai JesithiniDehambu Gaayambulanu (2) Ghormabugaa DoorithiniNerambulanu Jesithini (2)Kroorundanai GottithiniGhorampu Paapini Devaa (2) Chindithi Rakthamu NaakaiPondina …

Nee Rakthame Nee Rakthame Read More »

Aparadhini Yessiah

BookmarkAparadhini Yessiah Telugu Lyrics అపరాధిని యేసయ్యాకృపజూపి బ్రోవుమయ్యా (2)నెపమెంచకయె నీ కృపలోనపరాధములను క్షమించు (2) సిలువకు నిను నే గొట్టితులువలతో జేరితిని (2)కలుషంబులను మోపితినిదోషుండ నేను ప్రభువా (2) ప్రక్కలో బల్లెపుపోటుగ్రక్కున పొడిచితి నేనే (2)మిక్కిలి బాధించితినిమక్కువ జూపితి వయ్యో (2) ముళ్ళతో కిరీటంబునల్లి నీ శిరమున నిడితి (2)నా వల్ల నేరమాయెచల్లని దయగల తండ్రి (2) దాహంబు గొనగా చేదుచిరకను ద్రావ నిడితి (2)ద్రోహుండనై జేసితినీదేహంబు గాయంబులను (2) ఘోరంబుగా దూరితినినేరంబులను జేసితిని (2)కౄరుండనై గొట్టితినిఘోరంపు పాపిని దేవా (2) చిందితి రక్తము నాకైపొందిన దెబ్బల చేత (2)అపనిందలు మోపితినయ్యోసందేహమేలనయ్యా (2) శిక్షకు పాత్రుడనయ్యారక్షణ …

Aparadhini Yessiah Read More »

Na Nammakam

BookmarkNa Nammakam Telugu Lyrics Chorus: నే నమ్మే నమ్మకము – ఎప్పటికి నీవే (2)దీవెనలు కలిగిన నిను నమ్మెదన్దీవెనలు లేకున్నా నిను నమ్మెదన్ (2)నీకే నా ఆరాధనా – నిన్నే నే ఘనపరచెదన్నీకే నా ఆరాధనా…. నీకే… చరణం :- 1సమస్తము తెలిసిన త్రియేకూడనా ముందు నడచుచు నడిపించుమా (2)శత్రుసైన్యములు తుడిచిపోవునునీ వాగ్దాన శక్తి నిలిచిపోవును (2)( నీకే నా ఆరాధనా ) చరణం :- 2ఆపద సమయములో నిను వెదకితిన్ఆదరణ ఇచ్చుటకు వచ్చితివి (2)నీ …

Na Nammakam Read More »

Bethlehemu puramulo

BookmarkBethlehemu puramulo Telugu Lyrics Chorus: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా – హేహెయ్లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ నాడే …

Bethlehemu puramulo Read More »

Aakasa Veedhullo

BookmarkNeevu Nathodu Unnavayya Telugu Lyrics Chorus: ఆకాశ వీధుల్లో ఆనందం – ఆ నింగి తారల్లో ఉల్లాసం  ఈ రేయి వెన్నెల్లో సంతోషం – ఇలా పొంగెను లోలోన సంగీతం లోకాలకే రారాజుగా – యేసయ్య పుట్టాడుగా – హేహెయ్లోకాల నేలే నాథుడు వెలిశాడు నా మెస్సయ్యా దరిచేరి నాడు దీనుడై ధరలోన నా యేసయ్యా ఇలలో జాడగా పలికింది గా వింతైన ఓ తారక మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈ …

Aakasa Veedhullo Read More »