జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 1
శరీర క్రియలన్నియు నాలో
నశియింప చేయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 2
ఎండిన ఎముకలన్నియు తిరిగి
జీవింప చేయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 3
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 4
ఆత్మీయ వరములతో నన్ను
అభిషేకం చేయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 5
కష్టాలలో వుండగా
మా కన్నీరు తుడువుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 6
దురాత్మ శక్తులపై నాకు
విజయము నీయుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 7
నీ శక్తి పొందుటకు
నీ ఆత్మతో నింపుమయ్యా
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా
Verse 8
హల్లెలూయా ఆమేన్..
ఆమేన్ హల్లేలూయా ఆమేన్
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్..
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 1
Shareera Kriyalanneeyu Naalo Nashiyimpa Cheyumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 2
Endina Emukalanneeyu Thirigi Jeevimpa Cheyumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 3
Balaheena Samayamulo Nee Balamu Prasaadinchumu
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 4
Aathmeeya Varamulatho Nannu Abhishekam Cheyumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 5
Kashtalalo Vundaga Maa Kanneeru Thuduvumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 6
Duraathma Shakthulapai Naaku Vijayamu Neeyumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 7
Nee Shakti Pondutaku Nee Atmatho Nimpumayyaa
Chorus
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
Verse 8
Hallelujah Amen.. Amen Hallelujah Amen
Chorus
Hallelujah Hallelujah Hallelujah Amen..
Jeevanadhini Naa Hrudhayamulo Pravahimpa Cheyumayya
To be updated soon