రండి! యెహోవాను గూర్చి
ఉత్సాహగానము చేయుదము
ఆయనే మన పోషకుడు
నమ్మదగిన దేవుడని
ఆహా – హల్లెలూయా
ఆహా – హల్లెలూయా
రండి! యెహోవాను గూర్చి
ఉత్సాహగానము చేయుదము
Verse 1
కష్ట నష్టము లెన్నున్నా
పొంగు సాగరలెదురైనా
ఆయనే మన ఆశ్రయం
ఇరుకులో ఇబ్బందులలో
Verse 2
విరిగి నలిగిన హృదయముతో
దేవ దేవుని సన్నిధిలో
అనిశము ప్రార్ధించినా
కలుగు ఈవులు మనకెన్నో
Verse 3
త్రోవ తప్పిన వారలను
చేర దీసే నాథుడని
నీతి సూర్యుండాయనేనని
నిత్యము స్తుతి చేయుదము
To be updated soon