Akashamandunna Aaseenuda
Bookmark Akashamandunna Aaseenuda Telugu Lyrics ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను Verse 1 దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను Chorus కరుణించుమా యేసు కాపాడుమా నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను Verse 2 గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా Verse 3 …