అదిగదిగో ఒక యుద్దం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం
ఆర్బాటించెను ఆ జైంటు
ఆయెను సౌలు సైన్యం ఫెయ్0టు
అడుగడుగో ఒక చిన్నోడు
అరె దైవిక రోషం ఉన్నోడు
చేతిలో ఒడిసెల పట్టాడు
ఆ జైంట్ పకపక నవ్వాడు
హహహహహహ
విసిరితె వడిసెల రాయీ
కొట్టింది దేవుడెనోయీ (2)
గొల్యాతాయెను Zero
దావీదే ఇక Hero (2)
To be updated soon