Nee Jaldaru vrukshapu
Bookmark Nee Jaldaru vrukshapu Telugu Lyrics నీ జల్దరు వృక్షపు నీడలలోనేనానంద భరితుడనైతిని బలు రక్కసి వృక్షపు గాయములు ప్రేమా హస్తములతో తాకు ప్రభు నా హృదయపు వాకిలి తీయుమనిపలు దినములు మంచులో నిలచితివినీ శిరము వానకు తడిచిననునను రక్షించుటకు వేచితివి నీ పరిమళ పుష్ప సుగంధములునా రోత హృదయమును నింపినవిద్రాక్షా రస ధారల కన్న మరినీ ప్రేమే ఎంతో అతి మధురం ఓ ప్రియుడా నా అతి సుందరుడాదవళ వర్ణుడా నాకతి ప్రియుడావ్యసనా క్రాంతుడుగా మార్చబడినీ సొగసును …