Bethesda Church Hyderabad

Praise

Ae Thegulu

Bookmark Ae Thegulu   Telugu Lyrics​ ఏ తెగులు నీ గుడారము సమీమేపించదయ్యా అపాయమియు రానే రాదు రానే రాదయ్యా (2) లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా లలల్లా (2) ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయ పరచితివి (2)       ||ఏ తెగులు|| గొర్రెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిని ఆత్మతోను వాక్యముతో అనుదినము జయించెదను (2)       ||ఏ తెగులు|| మన యొక్క నివాసము పరలోక-మందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా (2)    …

Ae Thegulu Read More »

Ae Baadhaledu

Bookmark Ae Baadhaledu   Telugu Lyrics​ ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిగులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయు హల్లెలూయా ఎర్ర సంద్రం ఎదురొచ్చినా యెరికో గోడలు అడ్డాచ్చినా సాతానే శోధించినా శత్రువులే శాసించినా పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు …

Ae Baadhaledu Read More »

Aayanena Sangeethamu

Bookmark Aayanena Sangeethamu   Telugu Lyrics​ ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము         ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)          ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2)       ||ఆయనే|| …

Aayanena Sangeethamu Read More »

Aadharam Neevenayya

Bookmark Aadharam Neevenayya   Telugu Lyrics​ ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా         ||ఆధారం|| నీ దీప స్థంభమై నేను జీవించ చిరకాల ఆశ (2) నీ దరికి చేరి నను నీకర్పించి సాక్షిగ జీవింతును (2) ||ఆధారం|| నీ రాయబారినై నేను ధైర్యంగా జీవించ ఆశ (2) నిస్స్వార్ధముగనూ త్యాగముతోనూ నిను నేను ప్రకటింతును (2) లోకంలో ఎన్నో జయాలు చూసాను …

Aadharam Neevenayya Read More »

I will Enter His Gates

Bookmark I will Enter His Gates   English Lyrics​ I will enter His gates with thanksgiving in my heart; I will enter His courts with praise. I will say this is the day that the Lord has made. I will rejoice for He has made me glad. He has made me glad, He has made …

I will Enter His Gates Read More »

Mahima Ghanathaku

Bookmark Mahima Ghanathaku Telugu Lyrics​ మహిమ ఘనతకు అర్హుడవునీవే నా దైవముసృష్టికర్త ముక్తి దాత ||2||మా స్తుతులకు పాత్రుడాఆరాధనా నీకే ఆరాధనా నీకేఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ||2||ఆరాధనా నీకే ఆరాధనా నీకే మన్నాను కురిపించినావుబండనుండి నీల్లిచ్చినావుయెహోవా ఈరే చూచుకొనునుసర్వము సమకూర్చును ||ఆరాధనా|| వ్యాధులను తొలగించినావుమృతులను మరి లేపినావుయెహోవా రాఫా స్వస్థపరచునునను స్వస్థపరచును ||ఆరాధనా|| English Lyrics​ Mahima Ghanathaku ArhudavuNeeve Naa DaivamuSrushtikartha Mukthi Daatha (2)Maa Sthuthulaku PaathrudaaAaraadhanaa Neeke Aaraadhanaa NeekeAaraadhanaa …

Mahima Ghanathaku Read More »

Rammanuchunnadu

Bookmark Rammanuchunnadu Telugu Lyrics​ రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసువాంఛతో తన కరము చాపిరమ్మనుచున్నాడు (2) 1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)గ్రహించి నీవు యేసుని చూచినహద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| 2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)కారు మేఘమువలె కష్టములు వచ్చిననూకనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| 3. సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2)ఆయన నీ వెలుగు రక్షణనై యుండునుఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| 4. సకల …

Rammanuchunnadu Read More »

Akaasha Vasulara

Bookmark Aakasha Vasulara Telugu Lyrics​ ఆకాశ వాసులారాయెహోవాను స్తుతియించుడి (2)ఉన్నత స్థలముల నివాసులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| ఆయన దూతలారా మరియుఆయన సైన్యములారా (2)సూర్య చంద్ర తారలారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| సమస్త భుజనులారా మరియుజనముల అధిపతులారా (2)వృద్దులు బాలురు, యవ్వనులారాయెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)         ||ఆకాశ|| క్రీస్తుకు సాక్షులారా మరియురక్షణ …

Akaasha Vasulara Read More »