Bethesda Church Hyderabad

Cross

Siluvanu Gelichina

Bookmark Siluvanu Gelichina Telugu Lyrics​ సిలువను గెలిచిన సజీవుని త్యాగమువిలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2)ముందే తెలియును – తన బలియాగముతెలిసే చేసెను స్వ బలిదానముతండ్రేర్పరచిన ఆజ్ఞానుసారముతననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెనుపాపము నుండి విడిపించెనుదేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెనుఇల సజీవులుగా మేము నిలిపెను        ||సిలువను|| English Lyrics​ Siluvanu Gelichina Sajeevuni ThyaagamuViluvanu Thelipenu Parishuddhuni Rakthamu (2)Munde Theliyunu – Thana BaliyaagamuThelise Chesenu Swa …

Siluvanu Gelichina Read More »

Silvalo Naakai Kaarchenu

Bookmark Silvalo Naakai Kaarchenu   Telugu Lyrics​ Verse 1 సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము యేసు రక్తము – ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము – యేసు రక్తము Verse 2 సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము సంధి చేసి చేర్చును – యేసు రక్తము యేసు రక్తము – ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో – …

Silvalo Naakai Kaarchenu Read More »

Siluvalo Saagindi Yaatra

Bookmark Siluvalo Saagindi Yaatra   Telugu Lyrics​ సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర Verse 1 పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి Chorus నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే …

Siluvalo Saagindi Yaatra Read More »

Siluvalo Aa Siluvao

Bookmark Siluvalo Aa Siluvao   Telugu Lyrics​ సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా Verse 1 నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే Verse 2 వధకు సిద్దమైన …

Siluvalo Aa Siluvao Read More »

Oohinchagalana (Enaleni Prema)

Bookmark Oohinchagalana (Enaleni Prema)   Telugu Lyrics​ ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా నా పాపము కొరకు రక్తమును కార్చి ప్రాణమునర్పించిన నా దేవా Chorus ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప సిల్వ త్యాగము ఎనలేని ప్రేమ నాపైన చూపి నరునిగా వచ్చిన నా దేవా Verse 1 కొరడాలతో హింసించినా మోముపై ఉమ్మి వేసినా చెమట రక్తముగా మారినా Chorus ఊహించగలనా వర్ణింప తగునా ఆ గొప్ప …

Oohinchagalana (Enaleni Prema) Read More »

Bhasillenu

Bookmark Bhasillenu   Telugu Lyrics​ భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను|| కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను|| దోషము చేసినది నేనెకదా మోసముతో బ్రతికిన నేనెకదా మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను|| పాపము చేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను|| నీ మరణపు …

Bhasillenu Read More »

Aascharyakarudu

Bookmark Aascharyakarudu   Telugu Lyrics​ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుద్ధానుడు రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతోను ఆరాధించెదము ఆరాధించెదము Chorus ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు రాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Verse 1 సత్య స్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి …

Aascharyakarudu Read More »

Yesu Nee Rakthamulo

Bookmark Yesu Nee Rakthamulo   Telugu Lyrics​ Verse 1 యేసు నీ రక్తములో నను కడిగి పరిశుద్ధపరచు అమూల్య రక్తము నాకై సిల్వలో కార్చినావు Chorus నీదు రక్తమే రక్షణ నిచ్చును నీదు రక్తమే విజయమునిచ్చును హల్లెలూయ… హల్లెలూయ Verse 2 యేసు నీ ప్రేమలో నను ఐక్యపరచుమయా అమూల్య ప్రేమను నాకై సిల్వలో చూపినావు Verse 3 యేసు నీ ఆత్మలో నను అభిషేకించుమయా అమూల్య శక్తిని నాకై సిల్వలో ఇచ్చినావు Verse …

Yesu Nee Rakthamulo Read More »