సిలువలో ఆ సిలువలో
ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో
వ్రేళాడిన యేసయ్యా
వెలి అయిన యేసయ్యా
బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా
నీవెంతో అలసితివా
Verse 1
నేరము చేయని నీవు
ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ
మోయలేక మోసావు
కొరడాలు చెల్లని చీల్చెనే
నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే
రుధిరంబు ధారలే
Verse 2
వధకు సిద్దమైన
గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ
మౌనివైనావే
దూషించి అపహసించి
హింసించిరా నిన్ను
ఊహకు అందదు
నీ త్యాగం యేసయ్యా
To be updated soon