Bethesda Church Hyderabad

Author name: bch

Chintha Ledhika

Bookmark Chintha Ledhika   Telugu Lyrics​ చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా (2) దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి           ||చింత లేదిక|| చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి          ||చింత లేదిక|| కన్య …

Chintha Ledhika Read More »

Adbhutakaruda (WayMaker)

Bookmark Adbhutakaruda (WayMaker)   Telugu Lyrics​ మా మధ్యలో సంచరించువాడా ఆరాధన నీకేనయ్యా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధన నీకేనయ్యా మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే.. నీవే యేసయ్యా (2) మాలో నీవు హృదయాలు మార్చుము యేసయ్యా యేసయ్యా.. మా మనసులను స్వస్థపరచుము యేసయ్యా యేసయ్యా.. నీవే        ||మార్గము|| చీకటి లోయలో సంచరించినా నిరీక్షణ కోల్పోయినా గొప్ప కార్యము జరిగించెదవు నాలో నెరవేర్చెదవు (2)        …

Adbhutakaruda (WayMaker) Read More »

Gnaanulu Aaradhinchirirayya

Bookmark Gnaanulu Aaradhinchirayya Telugu Lyrics​ జ్ఞానులు ఆరాధించిరయ్యా నిను  కరుణగల యేసువా ఆ…కరుణగల యేసువా Chorusయేసు రక్షకుడ నా ప్రాణ స్నేహితుడా Verse 1ఆదాము దోషము అంతము చేయనుఅవణిని వెలసిన ఆశ్చర్యకరుడాఅసువులు బాయను అవతరించినాకరుణగల యేసువా ఆ… – కరుణగల యేసువా Verse 2మార్గము నీవే సత్యము నీవేజీవము నీవే నా ప్రియుడాఅర్పించెదను సర్వస్వముకరుణగల యేసువా ఆ… – కరుణగల యేసువా English Lyrics​ Gnaanulu Aaradhinchirayya Ninu Karunagala Yesuvaa Aa…Karunagala Yesuvaa Chorus:Yesu …

Gnaanulu Aaradhinchirirayya Read More »

Rakshakundu Udayinchinadata

Bookmark Rakshakundu Udayinchinaadata Telugu Lyrics​ రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమరక్షకుండుదయించినాడటరక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలారతక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము  దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2)దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు  గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2)తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త  వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2)కర్తను జూచిన వెనుక …

Rakshakundu Udayinchinadata Read More »

Raajulaku Raju

Bookmark Raajulaku Raaju Telugu Lyrics​ రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2)రారే చూడ మనమేగుదామన్నయ్య (2)  ||రాజులకు|| యుదాయనే దేశమందన్నయ్య (2)యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2)   ||రాజులకు|| తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2)తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2)    ||రాజులకు|| బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2)బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2)   ||రాజులకు|| ఆడుదాము పాడుదామన్నయ్య (2)వేడుకతో మనమేగుదామన్నయ్య (2)      ||రాజులకు|| English Lyrics​ Raajulaku Raaju Puttenannayya (2)Raare Chooda …

Raajulaku Raju Read More »

Bethlehemulonanta Sandhadi

Bookmark Bethlehemulonanta Sandhadi Telugu Lyrics​ Verse 1బెత్లహేములోనంటా – సందడిపశువుల పాకలో – సందడిదూతలు వచ్చెనంటా – సందడిపాటలు పాడేనంటా – సందడి (2) రారాజు పుట్టెనని – సందడిమా రాజు పుట్టెనని – సందడి (2)చేసారంట సందడే సందడిచేయబోదాము సందడే సందడి (2)హ్యాప్పీ హ్యాప్పీ..హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ Verse 2అర్ధ రాత్రి వేళలో – సందడిదూతలు వచ్చెనంటా …

Bethlehemulonanta Sandhadi Read More »

Silent Night

Bookmark Silent Night   English Lyrics​ Silent night, holy night! All is calm, all is bright. Round yon Virgin, Mother and Child. Holy infant so tender and mild, Sleep in heavenly peace, Sleep in heavenly peace Silent night, holy night! Shepherds quake at the sight. Glories stream from heaven afar Heavenly hosts sing Alleluia, Christ …

Silent Night Read More »

O come all ye faithful

Bookmark O come all ye faithful   English Lyrics​ O come, all ye faithful, joyful and triumphant, O come ye, O come ye to Bethlehem! Come, and behold Him, born the King of angels! Chorus: O come, let us adore Him; O come, let us adore Him; O come, let us adore Him, Christ, the …

O come all ye faithful Read More »

Kya Din Khushi Ka

Bookmark Kya Din khushi ka   English Lyrics​ Kya din khushee ka aaya Rahamat ka baadal chhaaya Duniya ka munjee aaya, Aa ha ha Halleluyah Ek doot mariyam paas aaya, bola janmegee too beta Naam us ka Yeeshu rakhana Aa ha ha Halleluyah Poorab se nikala taara, jisane kiya ishaara Raaston ka bana sahaara, Aa …

Kya Din Khushi Ka Read More »

Shor Duniya Mein

Bookmark Shor Duniya Mein   English Lyrics​ Shor Duniya Mein Yeh Ho Gaya Shor Duniya Mein Yeh Ho Gaya Aaj Paida Masih Ho Gaya Aaj Paida Masih Ho Gaya Gadariye Raat Mein Bhedon Ko Charathe The (4) Doot Sandesh Unhe Degaya (2) Aaj Paida Masih Ho Gaya Aaj Paida Masih Ho Gaya Swarg Jhum Jhum …

Shor Duniya Mein Read More »