Andaru Nannu Vidichina
Bookmark Andaru Nannu Vidichina Telugu Lyrics పల్లవి: అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)చరణం1. వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) చరణం2. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా …