Bethesda Church Hyderabad

Author name: bch

Ninu Polina Varevaru

BookmarkNinu polinavarevaru Telugu Lyrics​ నిను పోలిన వారెవరూ మేలు చేయు దేవుడవునిన్నే నే నమ్మితిన్ నా దేవానిన్నే నా జీవితమునకు ఆధారము చేసికొంటినినీవు లేని జీవితమంతా వ్యర్ధముగా పోవునయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 1కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యకంటి పాప వలే కాచి కరుణతో నడిపితివయ్య Chorusఎల్ షడ్డాయ్ ఆరాధన ఎలోహిం ఆరాధనఅడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన Verse 2మరణపు మార్గమందు నడిచిన వేళయందువైద్యునిగా వచ్చి …

Ninu Polina Varevaru Read More »

Bhayapadanu

Bookmark Bhayapadanu Telugu Lyrics​ మహోన్నతుడా నీ చాటున నే నివసించెదనుసర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను Pre-Chorus1బలవంతుడా నీ సన్నిధినేనే ఆశ్రయించెదా అనుదినము Chorusయేసయ్యా యేసయ్యా Verse 2రాత్రివేళ కలుగు భయముకైనాపగటిలో ఎగిరే బాణముకైనాచీకటిలో సంచరించు తెగులుకైనాదినమెల్లా వేధించు వ్యాధికైనా Pre-Chorus2నే భయపడను నే దిగులు చెందనుయెహోవా రాఫా నా తోడు నీవే Chorusయేసయ్యా యేసయ్యా Verse 3వేయిమంది నా ప్రక్క పడిపోయినాపదివేలు నా చుట్టు కాలిననుఅంధకారమే నన్ను చుట్టుముట్టినామరణ భయమే నన్ను వేధించినా Pre-Chorus3నే …

Bhayapadanu Read More »

O Deva

Bookmark O Deva Telugu Lyrics​ ఓ దేవా దయ చూపుమయ్యాదేశాన్ని బాగుచేయుమయ్యానీ ప్రజల మొరను అలకించుమానీ కృపలో మమ్మును నడిపించుమామన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| సర్వలోక రక్షకా – కరుణించుమయ్యానీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యాఅంధకార ప్రజలను – వెలిగించుమయ్యాపునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా ఒకసారి చూడు – ఈ పాప లోకంనీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచుదేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా|| English Lyrics​ o …

O Deva Read More »

Pavitra Aatma

Bookmark Pavitra Aatma English Lyrics​ Pavitra aatma aaPavitra aatma aaMujhe le jaao yeshu ke charno maiPavitra aatma aaPavitra aatma aaPavitra aatma aaMujhe le jaao yeshu ke charno maiPavitra aatma aaSirf tere liye yeshu tere liyeSirf tere liye yeshu tere liyeSirf tere liye yeshu tere liyeMai haath uthata hu Ghutne tika kar sir jhuka karHaath uthata tere …

Pavitra Aatma Read More »

Oceans

Bookmark Oceans English Lyrics​ Verse 1You call me out upon the watersThe great unknown where feet may failAnd there I find You in the mysteryIn oceans deep my faith will stand ChorusAnd I will call upon Your NameAnd keep my eyes above the wavesWhen oceans rise, My soul will rest in Your embraceFor I am …

Oceans Read More »

Mighty to save

Bookmark Mighty to save English Lyrics​ Everyone needs compassionA love that’s never failingLet mercy fall on me Everyone needs forgivenessThe kindness of a SaviourThe hope of nations [Chorus:]Saviour, he can move the mountainsMy God is mighty to saveHe is mighty to saveForever Author of SalvationHe rose and conquered the graveJesus conquered the grave So take …

Mighty to save Read More »

Naa Yesayyaa Naa Rakshakaa

Bookmark Naa Yesayya Naa Rakshaka Telugu Lyrics​ Verse 1నా యేసయ్యా నా రక్షకానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా Verse 2నా విమోచకుడా నా పోషకుడానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా Verse 3నా స్నేహితుడా నా సహాయకుడానా నమ్మదగిన దేవా కీర్తింతునుప్రేమింతును నీ సన్నిధానమునుకీర్తింతును యేసయ్యా English Lyrics​ Verse 1Naa Yesayyaa Naa RakshakaaNaa Nammadagina Deva Keerthinthunu Preminthunu Nee SannidhaanamunuKeerthinthunu Yesayyaa Verse …

Naa Yesayyaa Naa Rakshakaa Read More »

Naa Kannula Kanneeru

Bookmark Naa Kannula Kanneeru Telugu Lyrics​ Verse 1నా కన్నుల కన్నీరుతుడిచిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Chorusఆరాధనా – ఆరాధనాఆరాధనా – ఆరాధనా Verse 2నా హృదయపు వాకిటనిలిచిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Verse 3తన వాక్యముతోనన్ను కాల్చిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా Verse 4తన రక్తముతోనన్ను కడిగిన యేసయ్యకేఆరాధనా – ఆరాధనా English Lyrics​ Verse 1Naa Kannula Kanneeru Thudichina YesayyakeAaraadhana – Aaraadhana ChorusAaraadhanaa-Aaraadhanaa Aaraadhanaa-Aaraadhanaa Verse 2Naa Hrudayapu vaakitaNilichina …

Naa Kannula Kanneeru Read More »

Maa Goppa Deva

Bookmark Maa Goppa Deva Telugu Lyrics​ మా గొప్ప దేవా – మము కరుణించిఅత్యున్నత స్థానములో నను నిలిపావుయోగ్యుడనే కాను ఆ ప్రేమకువెల కట్టలేను ఆ ప్రేమకుఆరాధించెదను… నా పూర్ణ హృదయముతోనిన్నే కీర్తింతును – నా జీవితమంతా (2) నెమ్మదే లేని బ్రతుకులో – పాపపు బంధకాలలోచిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు (2)పాపంలో నుండి నను విమోచించుటకుఆ ఘోర సిలువలోన మరణించావుదాస్యములోనుండి పడి ఉన్న నన్నునీ కుమారునిగా రక్షించావు ||మా గొప్ప|| మార్పులేని బ్రతుకులో …

Maa Goppa Deva Read More »

Main Haath uthakar

Bookmark Haath uthakar English Lyrics​ Yeshu masih bharosa meraTu hi sahara hai meraMushkil samay mein Tu hi dilasaSaath rahega Tu sadaKaruna bhalayi TeriSada rahegi mujh parTeri vishwas yogyataDekhunga main umra bhar main haath uthakar gaungaYeshu Tera naam rahe unchaMain haath uthakar gaungaYeshu Tera naam rahe uncha Maut se hai bachaya Tu neJeevan naya hai de …

Main Haath uthakar Read More »