పల్లవి:
యేసయ్య మాట జీవపు
ఊట-పరముకు
నడిపించు బాట (2)
చరణం 1:
కత్తి వలె ఖండించును – సుత్తి వలె సరిచేయును (2)
విలువైనది బలమైనది- నా యేసు నీ నోటి మాట (2)
పల్లవి:
యేసయ్య మాట జీవపు
ఊట-పరముకు
నడిపించు బాట (2)
చరణం 2:
2. తేనె వలె మధురము – పాల వలె శ్రేష్ఠము (2)

చరణం 3:
దీపం వలె వెలిగించును – అద్దం వలె ననుచూపును (2) విలువైనది బలమైనది- నా యేసు నీ నోటి మాట (2)

To be updated soon