Have a prayer request?
మీ ప్రార్ధన అవసరతలను తెలియచేయండి
Prayer Points ప్రార్థన అంశములు
- Jobs & Businesses/ ఉద్యోగాలు & వ్యాపారాలు
- ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న వారి కొరకు/ jobs for those who have lost their jobs
- ఉద్యోగ పరంగా ట్రాన్సఫర్ / ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారి కొరకు/ transfers or promotions
- Studies & Exams/ విద్య & పరీక్షలు
- Marriages వివాహాలు కోసం ఎదురు చూసే వారి కొరకు
- Offspring గర్భఫలము లేని వారి కొరకు
- Provisions & needs/ అవస్రతలు
- కుటుంబ సమస్యలు/ Family problems
- ఆర్థిక సమస్యలు/ financial troubles
- శరీర & మానసిక ఆరోగ్యం/ physical and mental health
- కోర్టు / లీగల్ సమస్యలు/ legal or court problems
- దుర్వ్యసనాలు/ addictions
- దేవుని భయంలో ఆత్మీయంగా ఎదిగేటట్లు/ God’s fear & leading of the Spirit
- మారుమనస్సు & రక్షణ/ Repentance & salvation
- వాక్య ధ్యానం & ప్రార్ధనలో ఆసక్తి / prayer life
- తప్పుడు బోధలు/ False teachings & practices
- పాపానికి బానిస కాకుండా సాతానును జయించడానికి దేవుని శక్తి కొరకు/ Sin and overcoming Satan
- ప్రకృతి వైపరీత్యాలు/ Natural calamities
- ప్రమాదాలు జరగకుండా/ Accidents
- ఉగ్రవాదం రూపుమాపేటట్లు/ Terrorism
- ఏ తెగులు వ్యాప్తి చెందకుండా నిర్మూలము అయ్యేటట్లు/ Epidemic or Pandemic
- యుద్ధాలు/ Wars
- రాజకీయ నాయకుల సరైన పాలన / proper and wise ruling
- చట్టాలు విధానాలు / laws and reforms
- భద్రతా దళాలు/ security forces
- హింస/వివక్షత/ persecution, bias, discrimination
- పేదరికం నిర్మూలన/ poverty
- మత పరమైన హింసలు దాడులు జరగకుండా/ persecution on religious grounds
- సంఘాలు కొరకు / all churches
- బోధకులు & పరిచర్యలు/ ministries & preachers
- ప్రపంచ వ్యాప్తంగా సువార్త/ Gospel to all ends of the world
- అంత్య దినాలు/ holding onto faith in end times
- సంఘ కాపరుల కుటుంబ క్షేమం, వారి అవసరాల కొరకు/ needs & safety of pastors
- జగ్గయ్యపేట మరియు హైదరాబాద్ అనుబంధ సంఘాలు/ Jaggaiahpet and Hyderabad church & branch churches
- టీమ్స్ మరియు వారికి దేవుడిచ్చిన తలాంతులు/ Volunteers
- సంఘ కార్యక్రమాలు/ Church programs
- ఆదివారం ఆరాధనలు /Sunday services
- స్త్రీల పరిచర్య /Women’s ministry
- యవ్వనస్థుల మధ్య పరిచర్య /Youth ministry
- పిల్లల మధ్య పరిచర్య /Childrens’ ministry
- ఆన్లైన్ పరిచర్య /Online ministry
అనిల్ రాజ్ గారు – బ్రైన్ స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయ్యారు
జీవలీన – నీట్ ఎక్సామ్ లో క్వాలిఫై అవ్వుటకు
మేరీ గారు – టైఫాయిడ్ జ్వరం నుండి స్వస్థత
ప్రణీత – ప్లేస్ మెంట్ లో జాబ్
కారుణ్య – చదువులో మంచి జ్ఞానము
అశోక్, పింకీ, శిరీష, ప్రణీత, కరుణ శ్రీ, నిఖిల్, నవీన్ – వివాహ సంబంధాలు
కోటేశ్వరమ్మ – గ్యాస్ట్రిక్ ప్రాబ్లం
కిరణ్ – గ్రీన్ కార్డు కొరకు
నవీన్ – జాబ్ ట్రాన్స్ఫర్
కుమారి గారు – నూతన గృహం కొరకు
బ్రదర్ అవినాష్ – భార్యాభర్తల మధ్య సమాధానం
బద్రి – పేగు వాపు
శ్యామల, ఆశ, సుష్మ , మమతా , అపర్ణ , లావణ్య , సురేఖ , బ్లెస్సీ , బ్యూలా , కవిత – సుఖ ప్రసవం కొరకు
సాగర్, మాధవి – యౌవన బిడ్డల మార్పు, రక్షణ కొరకు
స్వరూప – ల్యాండ్ విషయం లో న్యాయం కొరకు
రిబ్కా – గృహ నిర్మాణం విషయంలో ఆటంకాలు తొలగునట్లు
మౌనికకు పుట్టిన బాబుకు బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గింది, కిడ్నీ ఇన్ఫెక్షన్ తో వెంటిలేటర్ మీద ఉన్నారు స్వస్థత కొరకు
గోపి – హార్ట్ ప్రాబ్లం
క్రిస్టీ – సంపూర్ణ స్వస్థత కొరకు
జీవమ్మ గారు, సుభాషిణి గారు – మంచి ఆరోగ్యం కొరకు
అమృత, భరత్, డానియల్ – మంచి ఆరోగ్యం కొరకు
ప్రియాంక – ఎగ్జామ్ లో క్వాలిఫై అవునట్లు మంచి జాబ్ కొరకు
సత్యనారాయణ, శోభన్ బాబు – చెడు వ్యసనాల నుండి విడుదల కొరకు
సావిత్రి కుమారుడు దొరుకునట్లుగా
నాగమణి జాబ్ కొరకు
ప్రిన్సీ చిన్న పాప ఆక్సిడెంట్ అయి కోమాలో ఉంది
సత్యవతి – భుజం ఫ్రాక్చర్ అయింది
ఉపేంద్ర – కామెర్లు నుండి స్వస్థత కొరకు
కౌశిక్ – దగ్గు & ఆయాసం
శశికాంత్ – ఫిట్స్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
సుదీర్ గారు – లంగ్స్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు
శైలజ గారి భర్త కిడ్నీ ప్రాబ్లం నుండి స్వస్థత కొరకు