Bethesda Church Hyderabad

Oohinchaleni Melulatho

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకు నా వందనం
వర్ణించగలనా నీ కార్యములను
వివరించగలనా నీ మేలులన్

ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకు నా వందనం

Verse 1
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమును

Verse 2
నా దీనస్థితిని నీవు మార్చినావు
నా జీవితానికి విలువనిచ్చినావు
నీ కృపతో నన్ను ఆవరించినావు
నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు

To be updated soon