Bethesda Church Hyderabad

Gnaanulu Neeve Na Devudavu

నీవే నా దేవుడవు
ఆరాధింతును
నీవే నా రాజువు
కీర్తించెదను

Verse 1
మరణమును జయించిన
మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు
నను దాటించావు

పరలోకమునుండి వెలుగుగా వచ్చి
మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు
నను నడిపించావు

Chorus
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే
నీవే.. నీవే.. నీవే.. నీవే..

To be updated soon