Pre-chorus:
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2||
Chorus:
యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా ||2||
1. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే ||2||
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా ||2||
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది
Chorus:
యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా ||2||
Pre-chorus:
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2||
2. ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే ||2||
నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ ||2||
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి
Chorus:
యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా ||2||
Pre-chorus:
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2||
3. పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో ||2||
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని ||2||
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు
Chorus:
యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా ||2||
Pre-chorus:
మేలు చేయక నీవు ఉండలేవాయ్య
ఆరాధించక నేను ఉండలేనాయ్య. ||2||
Chorus:
యేసయ్యా ………యేసయ్యా……
యేసయ్యా……….యేసయ్యా ||2||
Pre-chorus
melu cheyaka neevu undalevayyaa
aaraadhinchaka nenu undalenayyaa (2)
Chorus:
yesayya.. yesayya.. yesayya.. yesayya (2)
Pre-chorus
melu cheyaka neevu undalevayyaa
aaraadhinchaka nenu undalenayyaa (2)
Verse 1
ninnu namminatlu nenu vere evarini nammaledayya
neeku naaku madhya dooram tholaginchaavu vadilundaleka (2)
naa aanandam korevaadaa – na ashalu theerchevaadaa (2)
kriyalunna prema needi – nijamaina dhanyatha naadi
Chorus:
yesayya.. yesayya.. yesayya.. yesayya (2)
Pre-chorus
melu cheyaka neevu undalevayyaa
aaraadhinchaka nenu undalenayyaa (2)
Verse 2
aaraadhinche velalandu needu hasthamulu thaakaayi nannu
paschaaththaapam kalige nalo nenu paapinani grahiyinchagaane (2)
nee meellaku alavaatayyi nee paadamlu vadalakuntin (2)
nee kishtamaina daari kanugontini neetho cheri
Chorus:
yesayya.. yesayya.. yesayya.. yesayya (2)
Pre-chorus
melu cheyaka neevu undalevayyaa
aaraadhinchaka nenu undalenayyaa (2)
Verse 3
paapamulu chesaanu nenu nee mundara naa thala eththalenu
kshamiyinchagalge nee manasu odaarchindi naa aaraadhanalo (2)
na hrudayamu neetho andi neeku verai manalenani (2)
athishayincheda nithyamu ninne kaligi unnanduku
Chorus:
yesayya.. yesayya.. yesayya.. yesayya (2)
Pre-chorus
melu cheyaka neevu undalevayyaa
aaraadhinchaka nenu undalenayyaa (2)
Chorus:
yesayya.. yesayya.. yesayya.. yesayya (2)
To be updated soon