Bethesda Church Hyderabad

Chuchuchunna Devudavu

చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యచూడముచ్చటాయెనే

సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము

1.పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు

ఎవరైనా రక్తప్రోక్షణతో అప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపా సాగరా.

2.అగ్నిజాలామయమే నీ చూపులవలయాలుతప్పించుకొందురా?

ఏవరైన ఎంతటిఘనులైనా.

అగ్ని వంటి శోధనను తప్పించితివవే దయాసాగరా.

To be updated soon