Bethesda Church Hyderabad

Neeve Deva

[Bridge]
పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా
దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా
నా తల యెత్తుటకు – నీవు తల వంచితివే
అర్హత నాకిచ్చుటకు – అవమాన మొందితివే
తండ్రితో నను చేర్చుటకు – విడనాడబడితివే
జీవము నాకిచ్చుటకు – మరణము-నొందితివే

[Chorus]
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్యా

[Verse 1]
పరమును వీడి ఈ భువికి దిగి వచ్చిన రక్షకుడా
మహిమను వీడి నా వెలని చెల్లించిన ప్రేమామయుడా

నే వెదకి రాలేనని సత్యమునెరిగి
నీవే నా దరికి పరుగెత్తితివి
దాసత్వము నుండి నను విడిపించి
తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివి

[Chorus]
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్యా

[Verse 2]
నా స్థానములో నీవే నిలిచి నీ స్థానమే నాకిచ్చితివి
సౌందర్యవంతునిగా నన్నే చేసి సొగసంతా కోల్పోయితివి

నీ బలమంతా నాకే ఇచ్చి బలియాగముగా నీవు మారితివి
ఐశ్వర్యవంతునిగా నన్నే చేసి దీనతనే హత్తుకొంటివి

[Chorus]
నీవే నీవే నీవే దేవా
నీవే నీవే నా యేసయ్యా

[Verse 3]
నా బలమంతా నీవే – నా సౌందర్యము నీవే
నా ఐశ్వర్యము నీవే – నీవే నీవే
నా అతిశయము నీవే – నా ఆనందం నీవే
నా ఆధారం నీవే – నీవే నీవే

యేసయ్యా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

[Bridge]
పాపిగ నను చూడలేక – పాపముగా మారినావా
దోషిగ నను చూడలేక – నా శిక్ష నీవు పొందినావా

[Bridge]
Paapiga Nanu Chudaleka – Paapamuga Maarinaava
Doshiga Nanu Chudaleka – Na Siksha Neevu Pondinaava
Naa Tala Yethutaku – Neevu Tala Vanchithive
Arhatha Nakichutaku – Avamaana Mondithive
Thandri Tho Nannu Cherchutaku – Vidanaadabadithive
Jeevamu Naakichutaku – Maranamu Nondithive

[Chorus]
Neeve Neeve Neeve Deva
Neeve Neeve Na Yesayya

[Verse 1]
Paramunu Veedi Ee Bhuviki Digi Vachina Rakshakuda
Mahimanu Veedi Naa Velani Chellinchina Premamayuda

Ne Vedaki Raalenane Satyamunerigi
Neeve Naa Dariki Parugethitivi
Daasatvamu Nundi Nanu Vidipinchi
Tandri Ani Piliche Bhagyamu Nichitivi

[Chorus]
Neeve Neeve Neeve Deva
Neeve Neeve Na Yesayya

[Verse 2]
Naa Stanamu Lo Neeve Nilachi Nee Staname Naakichitivi
Soundaryavanthuniga Nanne Chesi Sogasanthaa Kolpoyithivi

Nee Balamantha Naake Ichi Baliyaagamu Ga Neeve Maarithivi
Aishwarya Vanthuniga Nanne Chesi Deenathane Hatthukontivi

[Chorus]
Neeve Neeve Neeve Deva
Neeve Neeve Na Yesayya

[Verse 3]
Naa Balamantha Neeve – Naa Soundaryamu Neeve
Naa Aishwaryamu Neeve – Neeve Neeve
Naa Athishayamu Neeve – Naa Aanandam Neeve
Naa Aadharam Neeve – Neeve Neeve

Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya

[Bridge]
Paapiga Nanu Chudaleka – Paapamuga Maarinaava
Doshiga Nanu Chudaleka – Na Siksha Neevu Pondinaava

To be updated soon

Leave a Comment